HYD: సినీ నటుడు సుమన్ తల్వార్‌ను తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్చి 14న మహబూబాబాద్‌లో జరగనున్న గౌడ ప్రజా ప్రతినిధుల సన్మాన సభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. సుమన్ హాజరై తమ యువతకు దిశానిర్దేశం చేయాలని వారు ఆకాంక్షించారు.