NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని వారి కార్యాలయంలో నందిగామ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పిట్టల శ్రీదేవి, వైస్ ఛైర్మన్ శ్రీ అమ్మినేని జ్వాలా ప్రసాద్‌లు పాలకవర్గ గెజిట్ కాపీతో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు.