CTR: పూతలపట్టు (M) తలుపులపల్లి వడ్డీపల్లి గ్రామ సమీపంలోని గుట్టపై పేకాట ఆడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గోపి సమాచారం మేరకు దాడి చేసిన మొగులయ్య, బాబును అరెస్ట్ చేశామన్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మరో ఆరుగురిని గుర్తించి, మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.