SRD: ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆరోపించారు. సంగారెడ్డిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కోసం కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు లక్ష్మి, గీత, సావిత్రి పాల్గొన్నారు.