MBNR: అడ్డాకల్ మండలంలో బుధవారం జరిగిన ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లు వీళ్లే: చిన్నమునగల్ చేడ్-శ్రీనివాసులు, బలీదుపల్లి-కరుణాకర్ రెడ్డి, కన్మనూర్-లక్ష్మి, కాటవరం-మాధవి, ముత్యా లంపల్లి-బుడ్డన్న, పొన్నకల్-మహిమూద్, రాంచంద్రపూర్-రాధిక, తిమ్మాయిపల్లి తండా-రవి నాయక్, వర్నె-అనిత గెలుపొందారు. వీరి విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.