GNTR: పొన్నూరు శివారులోని VNR ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని మాట్లాడారు. మెగా జాబ్ మేళాలో 36 కంపెనీలు, 510 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. 215 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.