CTR: యాంటీ రేబిస్ టీకాలను సోమల పంచాయతీలోని 43 వీధి కుక్కలకు సోమల సచివాలయం పంచాయతీ కార్యదర్శి సహకారంతో పశువైద్య సిబ్బంది టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పశువైద్యాధికారి డాక్టర్ చందన ప్రియ, కార్యదర్శి విశ్వమాలిని, పశువైద్య సిబ్బంది రవితేజ, శివకుమార్, నూర్ మహమ్మద్ సుధాకర్ పాల్గొన్నారు.