WNP: వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేఘ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రత్యూష ఎన్నికల గుర్తైన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.