KRNL: తుగ్గలి గ్రామానికి చెందిన తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శిగా పనిచేశారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్, పత్తికొండ MLA కేఈ శ్యాం కుమార్ కు నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.