VZM: కూటమి హయాంలో కేవలం శంకుస్థాపనలు మాత్రమే జరుగుతున్నాయని తప్ప అభివృద్ధి ఏమాత్రం లేదని YCP జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప చేసింది ఏంలేదన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని తరలించాల్సి ఉన్నా ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా పడలేదన్నారు.