VZM: స్థానిక సత్య కళాశాల విద్యార్థిని ఎస్.పల్లవి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్–2025 వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించి కళాశాలకు ఎంతో గౌరవం తీసుకొచ్చిందని డైరెక్టర్ మజ్జి శశి భూషణరావు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ డా.బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. ఈ విజయం ఆమె కఠినమైన సాధన, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. ఇందులో బొత్స అనూష పాల్గొన్నారు.