సంక్షోభంపై ఇండిగో సంస్థ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు 850 కంటే తక్కువ విమానాలు రద్దు అయినట్లు తెలిపింది. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగైనట్లు చెప్పింది. త్వరలో అన్ని సమస్యలు సమసిపోతాయని వెల్లడించింది.
Tags :