JN: పాలకుర్తి మండలం గుడికుంట్ల తండా సర్పంచ్ గా తండాకు చెందిన జ్యోతి మహేందర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎవరు నామినేషన్ వేయకపోవడంతో జ్యోతి సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతాయి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని తెలిపారు. సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.