MBNR: రూరల్ మండలం బోడబండ తండా గ్రామపంచాయతీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సహకారంతో ఇప్పటివరకు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.