ఫ్రాన్స్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రాన్స్ ఓవర్సీస్ రీజియన్ గ్వాడెలోప్‌లోని సెయింట్ ఆన్‌లో క్రిస్మస్ జరిగిన వేడుకల్లో జనసమూహంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.