ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో AIYF రాష్ట్ర సమితి రూపొందించిన ‘హలో యువత మేలుకో’ చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో అని వాల్ పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. IG మాట్లాడుతూ.. ప్రతిరోజు పోలీసులు పట్టుకునే కేసుల్లో చాలా శాతం యువత వ్యసనాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు సహకరించాలన్నారు.