TG: ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు 3 వేల మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలకు కీలక వేదికగా మారనుంది. ఇప్పటికే ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు.