SKLM: నగరంలోని జడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించను న్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు.