NZB: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటాని తెలిపారు.