ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల్లో వర్గ పోరు మరింత తీవ్రమవుతుంది. నేనే పనిలో ఉంటా!! లేదు మా వర్గం నీతి బరిలో ఉండాలని స్థానిక నాయకులు ఒకరి వైపు ఒకరు ఒత్తిడి తెస్తున్నారు. టికెట్ ఎవరికీ ఇవ్వాలన్న విషయంలో నెలకొన్న విభేదాలతో ముఖ్యంగా అధికార పార్టీలో పరిస్థితి మరి దారుణంగా మారింది.