VZM: నవంబర్ 23 నుంచి 29 వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన 19వ జాతీయస్థాయి జంబోరి ఉత్సవాల్లో కొత్తవలస జడ్పీ హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలు చాటారని హెచ్ఎం ఈశ్వరరావు తెలిపారు. జిల్లా తరఫున స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొని మెరిట్ సర్టిఫికెట్లు పొందినట్లు కాంటిన్జెంట్ లీడర్ కనక లక్ష్మీ తెలిపారు.