దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయ సమితి (NVS), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS)లో ఖాళీగా ఉన్న 14,967 పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags :