PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికుల భద్రత కోసం ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పోస్టల్ బ్రాంచ్ మేనేజర్ మోహన్ సాయి వివరణ ఇచ్చారు. రూ. 549 ప్రమాద బీమా పాలసీ ద్వారా రూ. 10 లక్షల కవరేజ్, వైద్య ఖర్చులకు రూ. 60 వేల సహాయం చేస్తామన్నారు.