VZM: ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్‌ను నియమించాలని ఆర్డీవో రామ్మోహనరావు కోరారు. బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరం ఉన్న చెప్పాలని కోరారు. పోలింగ్ కేంద్రాలలో వసతులపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో టీడీపీ, వైసీపీ, సీపీఎం జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.