BPT: కర్లపాలెం(M) నల్లమోతువారిపాలెంలో బుధవారం ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక గ్రామసభ జరిగింది. 2026-27ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనుల గుర్తింపును పటిష్టంగా చేపట్టాలని ఎంపీటీసీ సాంబశివరావు సూచించారు. జాబ్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు కోరారు. అయితే, గ్రామసభ నిర్వహణలో కనీస వసతులు కల్పించకపోవడంపై MPTC అసహనం వ్యక్తం చేశారు.