MDK: టేక్మాల్ మండలం బర్దిపూర్లో గంగారం మంజూల (38), శ్రీశైలం(43) దంపతులు అనుమానాస్పదంగా చనిపోయిన విషయం తెలిసిందే. మండలంలో కలకలం రేపిన ఈ ఘటనపై సీఐ రేణుక రెడ్డి మీడియాతో మాట్లాడారు. పడుకున్న సమయంలో శ్రీశైలం, భార్య మంజూలను గొంతు నొక్కి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తెేలింది. ఆపై శ్రీశైలం ఇంట్లో ఉరివేసుకున్నాడు.