PPM: రాష్ట్ర విద్యా, IT శాఖలమంత్రి నారా లోకేశ్ గురువారం భామిని మండలంలో పర్యటించనున్నారు.ఈ మేరకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 గంటలకు భామిని చేరుకోనున్నారు. అక్కడే 9 గంటల వరకు TDP కార్యకర్తలతో ముఖా ముఖిలో పాల్గొంటారు.ఆ రోజా రాత్రి బస చేసి మరుసటి రోజు స్థానిక ఆదర్శ పాఠశాలలో మెగా PTM సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు.