KKD: పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మేల్యే వర్మ ఇవాళ మంగళగిరి రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్‌ని మర్యాదపూర్వకంగా కలిసారు. పిఠాపురంలో టీడీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. కార్యకర్తే అధినేత గ్రీవెన్స్ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఏర్పాటు చేసి, క్యాడర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తునట్లు వర్మ తెలియజేసారు.