TG: వికారాబాద్ జిల్లా పూడురు మండలం రాకంచెర్లలో భూప్రకంపనలు వచ్చాయి. సెకనుపాటు భూమి కంపించింది. దీంతో గ్రామస్తులు భయాందోళకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Tags :