SRPT: మఠంపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు BRS బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఖరారయ్యారు. వారిలో మట్టపల్లి: దాసరి విజయలక్ష్మి వెంకటరమణ, సుల్తాన్ పూర్ తండా: హరిచంద్ర నాయక్ పెదవీడు: మాతంగి వెంకటేశ్వర్లు, రఘునాధపాలెం: షేక్ హసీనా ఇస్మాయిల్, బాడువా తండా: చిరంజీవి నాయక్ లను మండల నాయకులు ఖరారు చేసారు. మిగతా గ్రామాల అభ్యర్థులను త్వరలో మండల నాయకులు గ్రామ నాయకులతో సమన్వయంతో ప్రకటించనున్నారు.