MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భూత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు. ఓ రోడ్డు ప్రమాదం విషయంలో మాట్లాడేందుకు స్టేషన్కు వెళ్లిన ఆయన పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేశాడు. నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ సిబ్బందితో వాగ్వాదానికి, తోపులాటకు దిగినట్లు తెలుస్తోంది.