VZM: బొండపల్లి MPP చల్లా చలం అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలస్థాయి అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో హజరై గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.