పాకిస్థాన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. లేదంటే పాక్ మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసి మాట్లాడేందుకు ఆయన సోదరులకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా ఇమ్రాన్‌ను జైలులోనే చంపేశారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.