KMR: నియోజకవర్గంలో మొదటి విడుతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలు మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలని మాజీ MLA గంప గోవర్ధన్ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట పాల్వంచ, బీబీపేట్, మండలాల BRS ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.