W.G: భీమవరంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మను గత కొన్ని రోజుల క్రితం కొందరు సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి దాదాపు రూ.78 లక్షలు కాజేశారు.ఈ కేసును కాంబోడియాకు చెందిన వ్యక్తితో చేతులు కలిపి కొందరు కార్డ్ డీల్ పద్ధతితో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారుడు రహేత్ జె నయన్ (కంబోడియా) పరారీలో ఉండగా 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.