KDP: YCP అధినేత జగన్ను బుధవారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర SEC సభ్యుడు, కమలాపురం ప్రజా నేత కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ కలిశారు. ‘మిమ్మల్ని మరోసారి CMగా చూడడమే మా ఆకాంక్ష’ అని శర్మ తెలిపారు. పార్టీ సేవలలో సాయినాథ్ శర్మ చూపుతున్న నిబద్ధతను జగన్ ప్రశంసించారు.పార్టీ బలోపేతానికి మరింత చురుకుగా పనిచేయాలని,కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు.