BDK: ఆళ్లపల్లి మండల పరిధిలోని అనంతోగు గ్రామం వద్ద ఓ కారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిను ఢీ కొట్టిన ఘటన బుధవారం చేసుకుందని స్థానికులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.