KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 5 రోజుల పాటు(నిన్నటి నుంచి) సెలవులపై వెళ్లారు. తిరిగి ఈనెల 30న విధుల్లో చేరనున్నారు. దీంతో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్కు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ నేరాలపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సునీల్ షోరాణ్ సూచించారు.