TG: విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండాగా సీఎం రేవంత్ అధ్యక్షన కేబినేట్ భేటీ జరగనుంది. రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ ప్రజెంటెషన్ ఇవ్వనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.