యూపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సప్తర్షి మందిరాలను దర్శించుకున్నారు. ఎంతోకాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం మరికాసేపట్లో జరగనుంది. ఇందుకోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని మోదీ ఎగురవేయనున్నారు.
Tags :