ELR: ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారి (టెరిటోరియల్)గా పోతంశెట్టి వెంకట్ సందీప్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి, దోర్నాల ఇంఛార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కడప, పాడేరులో విధులు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రీన్ కవర్ పెంపొందించి, నర్సరీలను అభివృద్ధి చేస్తానన్నారు.