గౌహతి వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 26/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. క్రీజులో ర్యాన్ రికెల్టన్ (13*), ఐడెన్ మార్క్రమ్ (12*) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. ప్రస్తుతం సఫారీల జట్టు 314 పరుగుల లీడ్‌లో ఉంది.