KKD: కరప మండల పరిధిలోని గురజనాపల్లి, కరప మెయిన్ రోడ్డులలో సోమవారం రాత్రి SIT సునీత ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా గంజాయి బ్యాచ్ తిరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిఘా నిర్వహించారు. నేర కదలికలను గుర్తించేందుకు డ్రోన్లను ఎగరవేసి పరిశీలించారు.