NZB: నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ (NSS) ఆధ్వర్యంలో మంగళవారం “స్త్రీల హక్కుల పరిరక్షణ – స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐడీ లావణ్య మాట్లాడుతూ.. స్త్రీల భద్రత, గౌరవం, హక్కుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. స్త్రీలపై హింసను నిరోధించడంలో యువత పాత్ర కీలకమన్నారు.