CTR: విజయపురం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన నాగేంద్రన్ ఇటీవల ఆకస్మికంగా తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఆర్కే రోజా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాదిత కుటుంబ సభ్యుల మనోస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.