ADB: ప్రయాణ సమయంలో వాహనదారులు రోడ్డు భద్రత పాటించాలని బోథ్ సీఐ గురు స్వామి సూచించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మంగళవారం బోథ్ పోలిస్ స్టేషన్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సీపీఆర్ (cardiac pulmonary resuculation) విధానాన్ని వైద్యధికారి డా. నవీన్ రెడ్డి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీ సాయి, తదితరు పాల్గొన్నారు.