MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం పెద్ద చెరువులో ఇవాళ పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలు, గ్రామీణ రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అన్నారు.