SRCL: జిల్లా కలెక్టర్ హరిత తన లాంగ్ లీవ్‌ను పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన కలెక్టర్ హరిత ఈనెల 24న విధులకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఇంఛార్జ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.