PDPL: సింగరేణి ఆర్జీ 1 S&PC డిపార్ట్మెంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఎంపిక కోసం GM కార్యాలయంలో లాటరీ ద్వారా ఎంపిక చేపట్టారు. అనంతరం పరిశీలన ఎంపిక కమిటీ అధికారుల సమక్షంలో ఈ లాటరీ ప్రక్రియ నిర్వహించారు. 3 ఏళ్ల కాల వ్యవధి ప్రతిపాదికన టెండర్లో ఎంపిక పూర్తి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఇందులో విన్నర్‌గా ఒక్కరు నిలవగా, స్టాండ్ బై ఎంపిక చేసినట్టు తెలిపారు.