దేశంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టుల మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ(MMC) లేఖ విడుదల చేసింది. అయితే చర్చించి సమష్ఠిగా నిర్ణయం తీసుకునేందుకు వచ్చే FEB 15 వరకు గడువు ఇవ్వాలని ఆయా రాష్ట్రాల సీఎంలను అభ్యర్థించింది. కాగా లొంగిపోయేందుకు వచ్చే MAR 31 వరకు మావోయిస్టులకు గడువు విధించిన సంగతి తెలిసిందే.